23 Mar 2026

CSE ఎవరు తీసుకోవాలి?

CSE ఎవరు తీసుకోవాలి? 💻

ఇప్పుడే చాలా మంది trend చూసి CSE select చేస్తున్నారు… కానీ ఇది అందరికీ correct choice కాదు!

ఈ video లో మీకు clear గా తెలుస్తుంది 👇

👉 ఎవరికీ CSE best option

👉 ఎవరు avoid చేయాలి

👉 coding interest & logical thinking ఎంత important 💻

👉 future scope & reality check

Trend ని follow అవ్వకండి… మీ interest ని follow అవ్వండి 🚀

Inter తర్వాత confusion లో ఉన్న students కి ఇది must watch video!

#CSE #ComputerScience #ఇంజినీరింగ్ #స్టూడెంట్స్ #CareerGuidance #BTech #తెలుగుStudents #CareerOptions #CodingLife #FuturePlanning #CareerAdvice #Shorts #YouTubeShorts #TrendingNow #StudyMotivation #successkabharosa

Download