27 Apr 2025

10వ తరగతి తర్వాత: JEE/NEET లో విజయం సాధించాలంటే..!

పదవ తరగతి పూర్తి చేసిన తరువాత, పిల్లల భవిష్యత్ కోసం సరైన కోర్సులు, సరైన కాలేజీ ఎంపిక చేయడం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఈ వీడియోలో, నానో ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ శ్రీ వై. శ్రీనివాస్ గారు, JEE/NEET వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తీసుకోవలసిన సరైన నిర్ణయాలపై మార్గదర్శనం ఇస్తారు. CBSE vs ఇంటర్మీడియట్ ఎంపిక, సరైన కోచింగ్, కెరీర్ ఎంపికలు, గురించి పూర్తిగా వివరించబోతున్నాం. మీ పిల్లల కలలను నెరవేర్చడానికి ఈ విలువైన సూచనలు తప్పక వినండి! .#NanoInstitutions #SuccessAfter10th #JEESuccess #NEETSuccess #CareerGuidance #After10th #IntermediateCourses #CBSEvsInter #ParentingTips #FutureReady #CareerAfter10th After completing 10th grade, choosing the right course and the right college becomes crucial for a child’s future. In this video, Mr. Y. Srinivas, Director of Nano Institutions, provides valuable guidance to parents and students on how to make the right decisions to succeed in competitive exams like JEE and NEET. Important topics like choosing between CBSE and Intermediate, selecting the right coaching institute, career options beyond engineering and medicine, parenting tips are covered. Don’t miss these essential insights to help your child achieve their dreams!

Download